“ఫోటో” చిత్రంతో తెలుగులో అంజలి తరువాత తెలుగు చిత్రాలలో పెద్దగా కనిపించలేదు. తమిళంలో షాపింగ్ మాల్” మరియు “జర్నీ” వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. “జర్నీ” చిత్రంతో తెలుగులో కూడా మంచి పేరు సంపాదించినా అంజలి తరువాత వెంకటేష్ మరియు మహేష్ బాబుల కలయికలో వస్తూన మల్టీ స్టారర్ చిత్రం “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రంలో అవకాశం కొట్టేసింది. తెలుగులోనే కాకుండా ఆమె ఇప్పుడు తమిళంలో కూడా బిజీగానే ఉన్నారు. అమీర్ ఖాన్ నిర్మాణంలో వచ్చి దేశమంతా టాక్ అయిన చిత్రం “ఢిల్లీ బెల్లి”. ఈ చిత్రానికి తమిళంలో రీమేక్ రూపొందుతున్న విషయం తెలిసిందే ఈ మధ్యనే ఈ చిత్రం కోసం ఆర్య మరియు అంజలి మధ్య ఈ దృశ్యాలను తెరకెక్కించారు. మొదట్లో ఈ సన్నివేశాలను చెయ్యడానికి అంజలి కాస్త ఇబ్బంది పడ్డారని తరువాత దర్శకుడు కణ్నన్ ఈ చిత్రంలో ఆ సన్నివేశం ఎంత కీలకమో తెలిపాక అంజలి కూడా అర్ధం చేసుకొని సన్నివేశాన్ని చేశారని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ భామ రవితేజ “బలుపు” చిత్రంలో కూడా కనపడనుంది.
తొలి ముద్దు కోసం కష్టపడ్డ అంజలి
తొలి ముద్దు కోసం కష్టపడ్డ అంజలి
Published on Oct 26, 2012 3:31 AM IST
సంబంధిత సమాచారం
- ‘లోక’ సెన్సేషన్ .. వరల్డ్ వైడ్ 202 కోట్లతో మరో ఫీట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ‘మదరాసి’కి ప్లాన్ చేసుకున్న మరో క్లైమాక్స్ చెప్పిన మురుగదాస్.. ఇలా చేసుంటే?
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ ?
- అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?
- పుష్ప విలన్‌తో 96 డైరెక్టర్.. ఇదో వెరైటీ..!
- ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ డేట్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ కన్నడ హిట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ