త్వరలో అల్లు అర్జున్ తండ్రి కానున్నాడు. ఈ ఏడాది మొదట్లో అల్లు అర్జున్ కు అమ్మాయి పుట్టిందని వార్తలు వచ్చినా వాటిని తను కొట్టిపారేశాడు
ఆఖరికి ఫిబ్రవరిలో తన భార్య స్నేహ గర్భవతి అని , త్వరలో తమింటికి ఒక పాప గానీ బాబుగానీ రానుందని పేర్కొన్నాడు/ నెలలు నిండిన స్నేహ ఫోటోను అల్లు అర్జున్ ఫేస్ బుక్ లో పెట్టాడు. అంతేకాక పిల్లలు పుట్టడం అంటే మరోసారి ప్రేమలో పడడం అని తన బిడ్డ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నానని తెలిపాడు
త్వరలో అల్లు అర్జున్ నటించిన రేస్ గుర్రం విడుదలకానుంది. ఈ సినిమాలో సురేందర్ రెడ్డి దర్శకుడు. థమన్ సంగీతదర్శకుడు