ఆంద్ర ప్రదేశ్ లో “కాల్గేట్” టూత్ పేస్ట్ కి బ్రాండ్ అంబాసడర్‌గా అల్లు అర్జున్ చెయ్యబోతున్నారు. కాల్గేట్ మాక్స్ ఫ్రెష్ కి అల్లు అర్జున్ అంబాసడర్ గా చెయ్యబోతున్నారు ఎ విషయాన్నీ కాల్గేట్ కంపెనీ ద్రువీకరించింది ప్రస్తుతం లవాదీవిలు కొనసాగుతున్నాయి. మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ రేఖా రావు మాట్లాడుతూ “కాల్గేట్ మాక్స్ ఫ్రెష్ పూర్తిగా యువత మీద ద్రుష్టి తో నడుస్తుంది యువత ఎప్పుడు కొత్తదనం కోరుకుంటారు అల్లు అర్జున్ ని మా బ్రాండ్ అంబాసడర్ గా చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది” అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ “కాల్గేట్ మాక్స్ ఫ్రెష్ లాంటి కంపెనీకే ఇబ్రండ్ అంబాసడర్ గా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది యువత తో కలవడానికి ఇదొక అవకాశం” అని అన్నారు.
అల్లు అర్జున్ ఇప్పుడు కాల్గేట్ బాయ్
అల్లు అర్జున్ ఇప్పుడు కాల్గేట్ బాయ్
Published on Feb 1, 2012 7:40 PM IST
సంబంధిత సమాచారం
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- బాలయ్య సరసన నయనతార ఫిక్స్ !
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !
- అప్పట్లో నన్ను ఐరన్‌లెగ్ అనేవారు – రమ్యకృష్ణ
- కమల్ పై శ్రుతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
- డ్రాగన్ కోసం ఉత్తర ఆఫ్రికాలో ఎన్టీఆర్ యాక్షన్ !
- మృణాల్ పై కీలక సీక్వెన్స్ షూట్ చేస్తున్న అట్లీ ?
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- మరో స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే ?
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- ఫౌజీ పై ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఖాయం!
- ‘శంకర వరప్రసాద్ గారు’తో మెగాస్టార్ ఆ ఫీట్ కొడతారా..?


