దుబాయ్‌లో అర్హ బర్త్ డే..!

దుబాయ్‌లో అర్హ బర్త్ డే..!

Published on Nov 24, 2025 8:59 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఇటీవల మరో పుట్టినరోజును జరుపుకుంది. ఈ స్పెషల్ మూమెంట్‌ను అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీ దుబాయ్‌లోని అబుదాబిలో ఘనంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన స్పెషల్ మూమంట్ ఫోటోలను అల్లు స్నేహా రెడ్డి ఇన్‌స్టాలో షేర్ చేశారు.

2023లో అర్హ గుణశేఖర్ దర్శకత్వం వహించిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘శాకుంతలం’తో సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టింది. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అల్లు అర్హ ప్రిన్స్ భరత పాత్రలో నటించింది.

తాజా వార్తలు