అజిత్ కి వార్నింగ్ ఇచ్చిన డాక్టర్స్

Ajith1

తమిళ్ స్టార్ హీరో అజిత్ డాక్టర్స్ నుంచి వార్నింగ్ తీసుకున్నాడు. అలా ఎనుకు వార్నింగ్ ఇచ్చారని షాక్ అయ్యారా.. విషయం ఏమిటంటే చాల కాలం క్రితం ఓ మోటర్ రేస్ లో అజిత్ బాగా గాయపడి చాలా కాలం బెడ్ రెస్త్ తీసుకున్నాడు. ఆ తర్వాత అజిత్ తిరిగి మళ్ళీ తన కెరీర్ ని ప్రారంభించాడు.

ఆయన మళ్ళీ షూటింగ్ లు మొదలు పెట్టినప్పటి నుంచి కాస్త రిస్కీ స్టంట్స్ చేయడం వల్ల చాలా సార్లు మళ్ళీ గాయపడ్డాడు. దాంతో డాక్టర్స్ అజిత్ కి రిస్క్ లు తక్కువ చేయని ఆపరేషన్ చేసుకోండి అని చెప్పారు, కానీ ఆయన ఆ మాటని పెద్దగా పట్టించుకోలేదు. తన స్టైల్లో వర్క్ చేసుకుంటూనే ఉన్నాడు.

అజిత్ ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు. అందుకనే ఓ సారి చెకప్ చేసుకుంటే డాక్టర్స్ వెంటనే ఆపరేషన్ చేసుకోమన్నారు. వాళ్ళు చెప్పినట్టుగా అజిత్ ఆపరేషన్ చేసుకుంటాడేమో చూడాలి.

Exit mobile version