నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘అధినాయకుడు’ మార్చి కి వాయిదా పడింది. తొలుత మహా శివరాత్రి కి విడుదల చేద్దాం అని భావించగా, కొన్ని అనివార్య కారణాల వలన చిత్రాన్ని మార్చి 23 కి వాయిదా వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చిత్రం లో బాలకృష్ణ సరసన లక్ష్మీ రాయ్ మరియు సలోని నటించగా, జయసుధ ప్రత్యేక పాత్ర లో కనిపించనున్నారు. పరుచూరి మురళి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పద్మ కుమార్ చౌదరి నిర్మాత. రాజకీయ కథాంశం తో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తోంది. కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.
మార్చి కి వాయిదా పడ్డ అధినాయకుడు
మార్చి కి వాయిదా పడ్డ అధినాయకుడు
Published on Feb 1, 2012 8:36 AM IST
సంబంధిత సమాచారం
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- చై, కొరటాల ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
- ఓటిటిలో ‘వీరమల్లు’ ట్విస్ట్!
- ‘మాస్ జాతర’ కొత్త డేట్ ఇదేనా?
- లోకేష్ వల్లే ‘ఖైదీ 2’ వెనక్కి.. అంత డిమాండ్ చేస్తున్నాడా?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- విశ్వంభర రిలీజ్ డేట్‌పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- ‘వార్ 2’ పై ఎన్టీఆర్ మౌనం వీడేనా..?
- కన్ఫ్యూజ్ చేస్తున్న ‘మాస్ జాతర’ రిలీజ్.. ఆందోళనలో ఫ్యాన్స్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?