ఆది నటిస్తున్న రఫ్ సినిమా షూటింగ్ ముగిసిన తరువాత ఆది నటించనున్న సినిమా టైటిల్ ‘ప్యార్ మైనే పడిపోయా’. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆది సరసన శాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న రెండవ సినిమా ఇది. మొదటగా వీరిద్దరూ కలిసి ‘లవ్లీ’ సినిమాలో నటించారు. రవి చావలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె కె రాధామోహన్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని అక్టోబర్ లో అధికారికంగా లాంచ్ చేశారు. ఈ సినిమా ఈ నెల చివరి వారం నుండి హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకోనుంది. అనుప్ రూబెన్స్ సంగీతాన్ని సందిస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఆది కొత్త సినిమా
త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఆది కొత్త సినిమా
Published on Nov 17, 2013 7:51 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ పై థమన్ మాస్ రివ్యూ!
- గ్లామరస్ ఫోటోలు : ఫరియా అబ్దుల్లా
- అక్కడ 70 వేలకి పైగా టికెట్స్ తో ర్యాంపేజ్!
- ‘తెలుగు కదా’ కోసం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్యూటీ
- బుక్ మై షోలో “మిరాయ్” సెన్సేషన్!
- ‘ఓజి’.. రెబల్ సర్ప్రైజ్ నిజమేనా?
- భారీ స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తున్న సూర్య !
- ప్రభాస్ ‘స్పిరిట్’లో మరో సీనియర్ హీరో ?
- మాఫియా నేపథ్యంలో ‘బాలయ్య’ సినిమా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ – అక్కడక్కడా ఆకట్టుకునే పొలిటికల్ డ్రామా
- సమీక్ష : జాలీ ఎల్ ఎల్ బి 3 – కొంతమేర మెప్పించే కోర్టు డ్రామా
- ‘ఓజి’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ పై క్రేజీ న్యూస్
- ‘అఖండ 2’ స్పెషల్ సాంగ్ పై కొత్త అప్ డేట్ !
- క్రేజీ.. ‘కాంతార 1’ కోసం దేవా.. వరదరాజ మన్నార్
- ‘ఓజి’ నుంచి ఊహించని అవతార్ లో సలార్ నటి
- ఫోటో మూమెంట్: తన ఫేవరెట్ ఫ్యామిలీ పిక్ షేర్ చేసుకున్న అల్లు అర్జున్ భార్య
- చివరి అంకానికి చేరుకున్న యశ్ ‘టాక్సిక్’