ఫోటో మూమెంట్ : డెవిల్స్ ఏంజిల్స్

ఫోటో మూమెంట్ : డెవిల్స్ ఏంజిల్స్

Published on Jan 20, 2014 5:30 PM IST

Devils-angels
ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ తనదైన ఒక ప్రత్యేక జీవన శైలిలో చాలా ఆనందంగా వుంటారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ పోస్టర్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ ఫోటోపై డెవిల్స్ , ఏంజిల్స్ అని రాసిఉండటాన్ని మనం చూడవచ్చు. ఈ ఫోటోలో సింగర్ శ్రియా ఘోషల్, నటీమణులు తమన్నా, వేదిక, ఆండ్రియా వున్నారు.

తాజా వార్తలు