ప్రిన్స్ మహేష్ బాబు నటించిన బిజినెస్ మేన్ చిత్రంలోని ట్రాక్ లిస్ట్ మరియు పాటలు పాడిన వారి సమాచారం తో సహా మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం. తమన్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఈ నెల 22న భారీగా విడుదల కాబోతుంది. మహేష్ బాబు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది
పాట: ఆమచ్చి ముంబై
పాడిన వారు: ఆలాప్ రాజు, నవీన్ మాధవ్, నవీన్
పాట: సార్ వస్తారోస్తరా
పాడిన వారు: సుచిత్ర, తమన్
పాట: చందమామ
పాడిన వారు: హరిచరణ్
పాట: పిల్లా చావ్
పాడిన వారు: రాహుల్ నంబియార్
పాట: బాడ్ బాయ్స్
పాడిన వారు: ప్రియా హేమేష్, గీతా మధురి
పాట: బిజినెస్ మేన్ థీమ్
పాడిన వారు: మహేష్, పూరి జగన్నాధ్, కోరస్.
అన్ని పాటలకి భాస్కరభట్ల రవి కుమార్ సాహిత్యం అందించారు.