జెనిలియా తరువాత ఇప్పుడు అసిన్ బుల్లితెర లో కి ప్రవేశించబోతుంది . అసిన్ “సూపర్ స్టార్ శాంటా” అనే కార్యక్రమానికి హోస్ట్ గా చెయ్యబోతున్నారు ఈ కార్యక్రమం స్నేహం గురించి ఉండబోతుంది. ఈ కార్యక్రమంలో అగోనీ ఆంట్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ కార్యక్రమం గురించి జెనిలియా మాట్లాడుతూ ” ప్రేక్షకులతో నేరుగా కలిసే అవకాశం యుటివి ఇచ్చింది సూపర్ స్టార్ శాంటా అనే ఈ కార్యక్రమం స్నేహం గురించి ఉంటుంది.”అని చెప్పారు.రెడీ చిత్రం విజయం తో బాలివుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న ఆశిన్ ప్రస్తుతం బాలివుడ్ లో “బోల్ బచ్చన్” మరియు “హౌసేఫుల్ 2 “చిత్రాలలో నటిస్తుంది. ఈ భామ ఇంకా బాలివుడ్ లో స్థిరపడాల్సి ఉంది. ఈ మధ్యనే రజిని కాంత్ చిత్రం లో నటించాలని ఉందని అన్నారు. కాని సౌందర్య రజిని కాంత్ ఆశిన్ మీద పెద్దగా శ్రద్ద చూపట్లేదు. ఆశిన్ ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ లో మంచి కథానాయిక గా పేరు తెచ్చుకుంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మేమిద్దరం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం
- ‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్
- క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!
- కింగ్డమ్: యూఎస్ లో ముందుగానే ప్రీమియర్ షోలు.. ఎన్ని గంటల నుంచి?
- బుకింగ్స్ లో దుమ్ము లేపిన ‘కింగ్డమ్’