మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రాబోవు చిత్రం “రచ్చ” 2012 వేసవి లో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ చిత్రం “ఫస్ట్ లుక్” సంక్రాంతి కి విడుదల చెయ్యబోతున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. రామ్ చరణ్ చేసిన పోరాట సన్నివేశాలు అద్బుతంగా వచ్చాయి అని చెబుతున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఎన్వీ ప్రసాద్ మరియు పరాస్ జైన్ లు నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం చైనా,బ్యాంకాక్ మరియు శ్రీ లంక లో కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. చరణ్ మరియు తమన్నా ఈ చిత్రం లో వైద్య విద్యార్థులుగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మేమిద్దరం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం
- ‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్
- క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!
- కింగ్డమ్: యూఎస్ లో ముందుగానే ప్రీమియర్ షోలు.. ఎన్ని గంటల నుంచి?
- బుకింగ్స్ లో దుమ్ము లేపిన ‘కింగ్డమ్’