ఈ మధ్యనే రిచా గంగోపాధ్యాయ్ తన మొదటి బెంగాలి చిత్ర షూటింగ్ ని పూర్తి చేసుకొని కోల్ కత్తా నుండి తిరిగి వచ్చింది. “ప్రోసేన్జిత్ ” అనే ఈ చిత్రం బెంగాలి లో తనకి మొదటి చిత్రం. ఇంతకముందే తన మాతృబాష అయిన బెంగాలి లో సినిమా చెయ్యాలని వుంది అని చెప్పింది. ఇప్పుడు ఈ భామ కోల్ కత్తా తో ప్రేమలో పడిపోయింది. రిచా మాట్లాడుతూ ” కోల్ కత్తా తో ఇంతటి అనుబంధం ఏర్పడుతుంది అని అనుకోలేదు ఇంకా కొన్ని రోజులు ఇక్కడే గడపాలి అని ఉంది” అని ట్విట్టర్ లో చెప్పారు. విక్రమార్కుడు చిత్రానికి రిమేక్ అయిన ఈ చిత్ర రాబోయే షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీ లో జరుపుకోనుంది. ఈ చిత్రం కాకుండా రిచా ప్రభాస్ చిత్రం కూడా చేస్తుంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మేమిద్దరం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం
- ‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్
- క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!
- కింగ్డమ్: యూఎస్ లో ముందుగానే ప్రీమియర్ షోలు.. ఎన్ని గంటల నుంచి?
- బుకింగ్స్ లో దుమ్ము లేపిన ‘కింగ్డమ్’