ముంబై హీరోస్ తో తలపడనున్న తెలుగు వారియర్స్

ముంబై హీరోస్ తో తలపడనున్న తెలుగు వారియర్స్

Published on Feb 1, 2014 12:10 PM IST

Telugu-Worriers
ఈరోజు దుబాయ్ లో వెంకటేష్ నేతృత్వం వహిస్తున్న తెలుగు వారియర్స్ జట్టు ముంబై హీరోస్ తో తలపడనుంది. సి.సి.ఎల్ 4 లో మనవాళ్లు ఆడుతున్న రెండో మ్యాచ్ ఇది. అఖిల్ అక్కినేని ఉప సారధి. శ్రీకాంత్, నిఖిల్, తరుణ్ మరియు ఆదర్శ్ బాలకృష్ణ జట్టులో సభ్యులు

గతంలో బెంగుళూరు లో కేరళ స్ట్రైకర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయిన కారణంగా కఠోర సాధన చేసి విజయంపై నమ్మకంగా వున్నారు. సచిన్ జోషి టీం యజిమాని. సన్నీ లియోన్, అర్చన విజయ, చార్మీ టీం ను ఛీర్ చేసేపనిలో వున్నారు

ఈ మ్యాచ్ కు టాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన కొందరు ప్రముఖులు హాజరుకానున్నారు

తాజా వార్తలు