తెలుగు సినిమా దిగ్గజం నాగేశ్వర రావుగారి మృతికి సంతాపంగా యంగ్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్, నాజర్జున అభిమానులతో కలిసి క్యాండిల్ వాక్ ను నిర్వహించనున్నారు
ఈ వాక్ ఫిబ్రవరి 1న నెక్లెస్ రోడ్ లో జరగనుంది. రెండు హీరోల అభిమానులూ భారీ సంఖ్యలో హాజరుకావచ్చు అని అంచనా
ఏ.ఎన్.ఆర్ క్యాన్సర్ కారణంగా పరమపదించి వారంకావస్తున్నా ఆయనకు నివాళుల సంఖ్య మాత్రం ఆగడంలేదు. ఆయన 90వ జన్మదినం సందర్భంగా ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో ఇచ్చిన స్పీచ్ ఏ ఆఖరి గుర్తుగా అక్కినేని కుటుంబం మనకు ఇవ్వనున్నారు