రేపు విడుదలకానున్న అనామిక ట్రైలర్

రేపు విడుదలకానున్న అనామిక ట్రైలర్

Published on Jan 30, 2014 2:52 AM IST

Anaamika-First-Look-Poster1
అన్నీ అనుకూలిస్తే శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అనామిక తెలుగు, తమిళ భాషలలొ ఫిబ్రవరిలో భారీ విడుదలకు నోచుకోనుంది నయనతార ప్రఫ్హాన పాత్రధారి. హర్షవర్ధన్ రానే, వైభవ్ రెడ్డి ముఖ్యపాత్రలు పోషించారు

సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రెయిలర్ ను రేపు జీ.వి.కె మాల్ లో ఈ సినిమా ట్రెయిలర్ ను విడుదలచేస్తారు. తప్పిపోయిన తన భర్త విషయం తెలుసుకోవడానికి నయనతార పడే తపనే ఈ సినిమా కధ. అందుకే పోస్టర్ లు, టీజర్ లు వినూత్నంగా రూపొందించారు. వీటిద్వారా శేఖర్ కమ్ముల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు

ఎండెమోల్ ఇండియా బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణమవుతుంది. ఎం.ఎం కీరవాణి సంగీత దర్శకుడు. సీ విజయ్ కుమార్ సినిమాటోగ్రాఫర్

తాజా వార్తలు