తాజా సమాచారం ప్రకారం తను కాయ్ రాజా కాయ్ అనే సినిమాను నిర్మించనున్నాడు. మారుతి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన శివ గణేష్ ఈ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతానికి డైరెక్టర్ ఈ సినిమాకి సంబందించిన ఎలాంటి విషయా లు రివీల్ చేయలేదు. మారుతి కూడాఈ మూవీ ప్రొడక్షన్ పనులలో చురుగ్గా పాల్గొంటున్నాడని సమాచారం.
దాదాపు 40శాతం షూటింగ్ ముగిసింది. మరిన్ని వివరాలు త్వరలో విడుదలచెయ్యనున్నారు మారుతి తీస్తున్న కొత్త జంట దాదాపు పూర్తికావచ్చింది. అల్లు శిరీష్, రెజీనా హీరో, హీరోయిన్స్. బన్నీ వాస్ ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఇదికాక వెంకటేష్ హోం మినిస్టర్ గా, నయనతార హీరోయిన్ గా రాధ సినిమాలో బిజీగా వున్నాడు.