విడుదలకు సిద్ధమైన ఏమో గుర్రం ఎగరావచ్చు

విడుదలకు సిద్ధమైన ఏమో గుర్రం ఎగరావచ్చు

Published on Jan 25, 2014 1:11 AM IST

Emo-Gurram-Egara-Vachu
సుమంత్ తాజా చిత్రం ఏమో గుర్రం ఎగరావచ్చు విడుదలకు ఆటంకాలన్నీ తొలగపోయాయి. చంద్ర సిద్ధార్ధ్ దర్శకుడు. పింకీ సావికా హీరోయిన్. ముందుగా జనవరి 24 న ఈ సినిమాను విడుదల చెయ్యాలనుకున్నా ఆర్ధిక ఇబ్బందులవలన జాప్యం జరిగింది

సమాచారం ప్రకారం ఈ సినిమాకు అడ్డంకులు తొలగిపోయి జనవరి 25న విడుదలకానుంది. కాంచీ స్క్రిప్ట్ ను అందించాడు. సుమంత్ పాత్ర పేరు బుల్లబ్బాయ్ తన కెరీర్ లోనే హాస్యపరమైన పాత్రగా నిలవనుంది. ఈ నాన్ స్టాప్ ఎంటెర్టైనర్ షూటింగ్ లో తాను చాలా ఎంజాయ్ చేశానని సుమంత్ తెలిపాడు. జీవితంమీద భిన్న అభిప్రాయాల కధనమే ఈ చిత్రకధ

కీరవాణి సంగీత దర్శకుడు. పూదోట సుధీర్ కుమార్ నిర్మాత. రెండున్నర యేళ్ళ తరువాత సుమంత్ సినిమా విడుదలకానుంది

తాజా వార్తలు