కోలీవుడ్ పై కన్నేసిన నాని

కోలీవుడ్ పై కన్నేసిన నాని

Published on Jan 24, 2014 3:57 AM IST

Nani
నాని తన తాజా సినిమా ఆహా కళ్యాణంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా బ్యాండ్ భాజా భారత్ కు రిమేక్. ఈ సినిమా తెలుగు,తమిళ వెర్షన్ లకు నాని స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. గతంలో తమిళంలో వెప్పమ్, నాన్ ఈ సినిమాలు విడుదలయ్యాయి

నాని ఒక ఇంటర్వ్యూలో “నేను షూటింగ్ సమయంలో తమిళ్ నేర్చుకున్నా, ఇప్పుడు నాకు నేనే డబ్ చెప్పగలను. ఏడాదికి తమిళ సినిమా అయినా చెయ్యాలనుకుంటున్నా” అని అన్నాడు. గోకుల్ కృష్ణ దర్శకుడు. వాణికపూర్ హీరొయిన్. యష్ రాజ్ నిర్మాత

నాని త్వరలో పైసా, జెండాపై కపిరాజు లతో మనల్ని అలరించనున్నాడు.తను ఇప్పటికే విజయ్ నటించిన పన్నైయారుమ్ పడిమిన్యునం సినిమా హక్కులను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా ఈ ఏడాదిలో మొదలుకావచ్చు

తాజా వార్తలు