షూటింగ్ పూర్తికావచ్చిన సాయికుమార్ తనయుడి సినిమా

షూటింగ్ పూర్తికావచ్చిన సాయికుమార్ తనయుడి సినిమా

Published on Nov 17, 2013 2:32 AM IST

Aadi-and-Rakul-Preet-Singh
ఆది నటిస్తున్న ‘రఫ్’ సినిమా షూటింగ్ దాదాపు పుర్తికావచ్చింది. సుబ్బారెడ్డి దర్శకుడు. అభిలాష్ మాధవరాం ఈ సినిమాను శ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ బన్నెర్ పై నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఆది రాకుల్ ప్రతీక్ సింగ్ నడుమ ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా రొమాన్స్ పాళ్ళు తగ్గకుండా తీసిన యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ ఏడాది మొదట్లో ఆది ‘సుకుమారుడు’ సినిమాలో నటించాడు. ఇప్పుడు ఈ ‘రఫ్’ లో పవర్ ఫుల్ యాక్షన్ రోల్ చేస్తున్నాడు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్. శ్రీ హరి ఒక ముఖ్యపాత్రను పోషించాడు

తాజా వార్తలు