ఈ నెల 16న విడుదలకానున్న ‘బన్నీ అండ్ చెర్రీ’ ఆడియో

ఈ నెల 16న విడుదలకానున్న ‘బన్నీ అండ్ చెర్రీ’ ఆడియో

Published on Nov 12, 2013 4:43 PM IST

bunny_n_cherry_movie_firstl
యంగ్ హీరోలు ప్రిన్స్, మహాత్ రాఘవేంద్ర హీరోలుగా నటిస్తున్న యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘బన్నీ& చెర్రీ’. ఈ సినిమా ఆడియోని ఈ నెల 16న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో కృతి, సభ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డైరెక్టర్ మారుతీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రాజేష్ పులి ఈ సినిమాకి మొదటి సరిగా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ – ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీవసంత్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం, యండమూరి,పోసాని కృష్ణ మురళీ ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు.

తాజా వార్తలు