ఎంటర్టైన్మెంట్ ప్రధానాంశంగా ఆగడు

ఎంటర్టైన్మెంట్ ప్రధానాంశంగా ఆగడు

Published on Oct 18, 2013 9:45 PM IST

Aagadu-Movie
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న ‘ఆగడు’ అతిత్వరలో మొదలుకానుంది. ఈ సినిమాలో మహేష్ సరసన తమన్నా నటించనుంది. ‘దూకుడు’ సినిమాను మహేష్ కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ గా నిలబెట్టిన శ్రీను వైట్ల ఈ సినిమాను కూడా తెరకెక్కించనున్నాడు.

మాకందిన సమాచారం ప్రకారం ‘ఆగడు’ సినిమా ఆద్యంతం వినోదభరితంగా సాగాబోతుందట. శ్రీను వైట్ల సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్ కు పెట్టింది పేరు. ఈ సినిమాలో కూడా అదే ఫార్ములాను కొనసాగించనున్నాడు. దర్శకుడు అనీల్ రావిపూడితో కలిసి ఎంటర్టైన్మెంట్ అనేది ప్రధాన అంశంగా స్క్రిప్ట్ ను సిద్ధంచేస్తున్నారట

ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది

తాజా వార్తలు