హీరోలుగా మారనున్న కమెడియన్లు

హీరోలుగా మారనున్న కమెడియన్లు

Published on Oct 16, 2013 6:00 AM IST

ak-rao-pk-rao

ఈరోజుల్లో చాలామంది కమెడియన్ లు హీరోలుగా మారి తమ అదృష్టాలను పరిశీలించుకుంటున్నారు . అలా వచ్చి విజయం సాధించిన వారిలో సునీల్ అగ్రగణ్యుడు. వెన్నెలా కిషోర్ అదే కోవకు చెందినా ఇంకా విజయం అతని తలుపు తట్టలేదు

వివిధ షోలలో విభిన్న పాత్రలతో మనల్ని కడుపుబ్బా నవ్వించే కమెడియన్లు ధనరాజ్, తాగుబోతు రమేష్ కలిసి ‘ఏ.కె రావ్-పీ.కె రావ్’ అచ్నే సినిమాలో హీరోలుగా నటిస్తున్నారు. కరీనా మరియు శ్రీ భూమిక హీరోయిన్స్. ఆద్యంతం వినోదభరితంగా సాగాబోయే ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ కల్లా ముగుస్తుందట

కోటపాటి శ్రీను దర్శకుడు. సాయి వెంకటా కంబైన్స్ బ్యానర్ లో సినిమా నిర్మితమవుతుంది.ఎస్.జె సంగీతాన్ని అందిస్తున్నాడు

తాజా వార్తలు