స్పెషల్ తుఫాన్ కాంటెస్ట్ – గేమ్ ఆడండి ఆడియో లాంచ్ విఐఫై పాస్ లు గెలుగుకోండి

స్పెషల్ తుఫాన్ కాంటెస్ట్ – గేమ్ ఆడండి ఆడియో లాంచ్ విఐఫై పాస్ లు గెలుగుకోండి

Published on Aug 26, 2013 12:20 PM IST

thoofan-contest

హాయ్ ఫ్రెండ్స్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘తుఫాన్’ మూవీ ఆడియో లాంచ్ కి విఐపి పాస్ లను గెలుచుకునే అద్భుతమైన అవకాశాన్ని అందిస్తున్నాం..

దానికోసం ఈ స్పెషల్ గేమ్ ని ఆడండి. ఈ గేమ్ లో అత్యధిక స్కోర్ సంపాదించిన 10 మందికి రేపు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరగనున్న తుఫాన్ ఆడియో లాంచ్ కి విఐపి పాస్ లు ఇస్తారు.

ఇంకా ఏమి ఆలోచిస్తున్నారు? ఇప్పుడే గేమ్ ఆడడం మొదలు పెట్టండి.. ఆ గేమ్ కోసం కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చెయ్యండి..

https://apps.facebook.com/thoofan/

కాంటెస్ట్ నియమ నిబంధనలు :

ఈ కాంటెస్ట్ ని పెట్టింది తుఫాన్ సినిమా నిర్మాతలు, దీనికి 123తెలుగు.కామ్ కి ఎలాంటి సంబంధం లేదు.

123తెలుగు.కామ్ లో పనిచేసే వారి ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు ఈ కాంటెస్ట్ లో పాల్గొనే అవకాశం లేదు.

టాప్ స్కోరు సంపాదించిన 5 మంది విజేతలకు ఒక్కొక్కరికి రెండి విఐపి పాస్ లు ఇవ్వబడును. విజేతలు లక్కీ డ్రా ద్వారా ఎంచుకోబడతారు

ఈ కాంటెస్ట్ విజేతలను ఆగష్టు 27వ తేదీ మధ్యాహ్నం అనౌన్స్ చేస్తారు.

తాజా వార్తలు