స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదలకానున్న దళం

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదలకానున్న దళం

Published on Aug 9, 2013 6:00 PM IST

dalam
నక్సలైట్ల నేపధ్యంలో, ఆర్.జి.వి శిష్యుడు జేవన్ రెడ్డి తెరకెక్కించిన ‘దళం’ సినిమా ఈ నెల 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకులముందుకు రావడానికి సిద్ధమయ్యింది.

‘అందాల రాక్షసి’ సినిమాలో నటించిన నవీన్ చంద్ర ఈ సినిమాలో హీరో. పియా భాజ్ పై హీరోయిన్. ఈ సినిమాలో సహజశైలిలో యాక్షన్ సీన్లను, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలను చూపించనున్నారు

సాయి కుమార్, అభిమన్యు సింగ్, నాజర్ మరియు సుబ్బరాజు ప్రధాన పాత్రలో నటించారు. జేమ్స్ వసంతన్ సంగీత దర్శకుడు. సుమంత్ కుమార్ రెడ్డి నిర్మాత

తాజా వార్తలు