బాలయ్య ‘అఖండ 2’ పై ఇంట్రెస్టింగ్ న్యూస్.. కానీ

బాలయ్య ‘అఖండ 2’ పై ఇంట్రెస్టింగ్ న్యూస్.. కానీ

Published on Dec 2, 2025 7:00 AM IST

Akhanda 2

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తన బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చేసిన అవైటెడ్ సినిమా అందులోని సీక్వెల్ చిత్రం “అఖండ 2 తాండవం” కోసం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా ఈ కొన్ని రోజుల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుండగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే దీనిపై వినిపిస్తుంది. అఖండ 2 అనేది పార్ట్ 1 కి ఒక కంప్లీట్ అండ్ పర్ఫెక్ట్ సీక్వెల్ గా ఉండబోతుంది అట.

ఎక్కడా మిస్ చేయకుండా మొదటి భాగానికి లింక్ చేస్తూనే పార్ట్ 2 మొదలవుతుందట. సో అఖండ 2 ఒక ప్యూర్ సీక్వెల్ అని అనుకోవచ్చు. కానీ.. ఒక్క పాత్ర దగ్గర మాత్రం సందేహం సస్పెన్స్ గానే ఉంది. మొదటి భాగంలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఉంది. కానీ ఇప్పుడు సంయుక్త మీనన్ కనిపిస్తుంది. ఈ మార్పుకు బోయపాటి ఎలా జస్టిస్ చేశారు అనేది ఈ సీక్వెల్ లో థియేటర్స్ లోనే తెలుస్తోంది. సో దీని కోసం ఎదురు చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు