నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఉన్నారో అందరికి తెలిసిందే. ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా తప్పక ఫాలో అవుతున్నారు. ఇక ఈ ప్రెస్టీజియస్ మూవీ నుంచి నేడు ఓ బ్లాస్టింగ్ అప్డేట్ రానుంది.
చాలా రోజుల తర్వాత అఖండ నుంచి అప్డేట్ వస్తుండటం తో అభిమానులు దీని కోసం ఎంతో ఆసక్తి గా చూస్తున్నారు. బాలయ్య విశ్వరూపాన్ని మరోసారి చూసేందుకు ప్రేక్షకులు కూడా సిద్ధమవుతున్నారు.
బోయపాటి ఎలేవేషన్స్ తో వస్తున్న ఈ అఖండ బ్లాస్ట్ ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు


