ఫోటో మూమెంట్: సీఎం రేవంత్ రెడ్డితో డిన్నర్ లో నాగార్జున

ఫోటో మూమెంట్: సీఎం రేవంత్ రెడ్డితో డిన్నర్ లో నాగార్జున

Published on May 15, 2025 7:02 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో ఒకరైన కింగ్ నాగార్జున పలు సినిమాల్లో సాలిడ్ పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి నాగ్ ఈ సినిమాలతో బిజీగా ఉండగా లేటెస్ట్ గా ఓ సాలిడ్ స్నాప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ఓ స్పెషల్ డిన్నర్ లో కింగ్ నాగార్జున కూడా హాజరయ్యి తన మార్క్ స్వాగ్ తో కనిపించిన స్నాప్ ఇపుడు వైరల్ గా మారింది.

దీనిని వారి సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ వారు షేర్ చేసుకోగా రేవంత్ రెడ్డి నాగార్జున అలాగే మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ కూడా కనిపించారు. దీంతో ఈ స్నాప్ మంచి వైరల్ గా మారింది. ఇక నాగార్జున నుంచి ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ అలాగే ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర అనే రెండు చిత్రాలు ఈ జూన్ మరియు ఆగస్ట్ నెలల్లో ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు