మొదలైన అల్లు శిరీష్ ‘కొత్త జంట’

మొదలైన అల్లు శిరీష్ ‘కొత్త జంట’

Published on May 30, 2013 12:01 PM IST

Kotha-Janta-(11)
అల్లు శిరీష్ హీరోగా నటించనున్న రెండవ సినిమా ‘కొత్త జంట’ ముహూర్త కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ సినిమాకి ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, అల్లు అరవింద్ లతో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రెజీనా హీరోయిన్ గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్న ఈ సినిమా స్టైలిష్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఉంటుందని ఆశిస్తున్నారు.

తాజా వార్తలు