గౌతం కార్తీక్ తో జతకట్టనున్న నికిషాపటేల్

గౌతం కార్తీక్ తో జతకట్టనున్న నికిషాపటేల్

Published on May 29, 2013 3:59 AM IST

Gautham-and-nikisha-patel

నికిషా పటేల్ ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో చాలా బిజీగావుంది. వివిధ ప్రొడక్షన్ల నడుమ మూడు సినిమాలను అంగీకరించిన ఈ భామ ఇప్పుడు గౌతం కార్తీక్ తో మరో కొత్త సినిమాను అంగీకరించింది. ఇంకా పేరు ఖరారు చెయ్యని ఈ సినిమాకు రవి త్యాగరాజన్ దర్శకత్వం వహించనున్నాడు. ఇతను ఇదివరకు ప్రియదర్శన్ దగ్గర పనిచేసాడు. మణిరత్నం ‘కడలి’తో ప్రేక్షకులకు పరిచయం అయిన గౌతం కార్తీక్ ప్రస్తుతం ‘అలా మొదలైంది’ సినిమా రీమేక్ కాకుండా మరో తమిళ సినిమాను అంగీకరించాడు.

నికిషా పటేల్ ఎం.ఎస్ రాజు తీస్తున్న ‘రమ్(రంభ ఊర్వశి మేనక)’ లో నటించినప్పటినుండి త్రిషతో స్నేహం చేస్తూ తనకు మరిన్ని తమిళ సినిమాలను చెయ్యాలని ఉందని తెలిపింది. ఆమె ఆశ ఫలించే విధంగానే వుందని చెప్పాలి. తెలుగులో పవన్ కళ్యాణ్ ‘పులి’ తరువాత కళ్యాన్ రామ్ ‘ఓం’ సినిమాలో ప్రధాన హీరొయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా జూన్ లో విడుదలకానుంది. కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కృతి కర్బంధ మరో హీరొయిన్

తాజా వార్తలు