ఇప్పుడు పరిశ్రమలో వచ్చిన పుకారుల ప్రకారం రాబోతున్న బాలకృష్ణ చిత్రానికి “కల్కి” అనే పేరు ని ఖరారు చేసినట్ట్టు తెలుస్తుంది. రవి కుమార్ చావలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రమేష్ పుప్పల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం స్క్రిప్ట్ సిద్దంగా ఉందని జనవరి లో షూటింగ్ జరుపుకోనుంది అని గతం లో నే తెలిపాము. ఇది పూర్తిగా యాక్షన్ చిత్రం అని తెలుస్తుంది. కాబట్టి శక్తివంతమయిన పేరు “కల్కి” ని ఈ చిత్ర పేరు గా పెట్టవచ్చని అంచనా . ఈ చిత్రం లో ప్రధాన పాత్ర కోసం పార్వతి మెల్టన్ ని కూడా సంప్రదించినట్లు ఊహాగానం. ఈ చిత్ర పూర్తి విశేషాలు కొద్ది రోజుల్లో ప్రకటిస్తారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!