
విక్టరీ వెంకటేష్ నటించబోయే కొత్త చిత్రానికి మెహెర్ రమేష్ దర్శకత్వం వహించాబోతుండగా పరుచూరి ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఒక కీలక పాత్రను జగపతి బాబు పోషిస్తున్నట్లు సమాచారం. వెంకీ కి జంటగా రిచా గంగోపాధ్యాయ నటిస్తుంది. వచ్చే ఏడాది జనవరి నుండి ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి స్క్రిప్టు మరియు డైలాగ్స్ కోన వెంకట్ అందిస్తున్నారు. మల్టి స్టారర్ చిత్రాలు చేయడంలో ముందుండే జగపతి బాబు తారకరత్న హీరోగా నటిస్తున్న నందీశ్వరుడు చిత్రంలో కూడా ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. శక్తి చిత్ర పరాజయం తరువాత మెహెర్ రమేష్ కి ఈ చిత్రం కీలకం కానుంది.
మెహెర్ రమేష్ చిత్రంలో వెంకీ-జగపతి బాబు
మెహెర్ రమేష్ చిత్రంలో వెంకీ-జగపతి బాబు
Published on Dec 20, 2011 11:05 AM IST
సంబంధిత సమాచారం
- ఎన్టీఆర్-నీల్ కూడా అక్కడికేనా..?
- ‘కాంతార చాప్టర్ 1’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా..?
- దీపికా కండిషన్స్.. రష్మిక ఆన్సర్
- హిందీలో మరో రికార్డ్ దగ్గరకి కాంతార వసూళ్లు!
- వారందరికీ చిరంజీవి లీగల్ వార్నింగ్
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ స్టార్ తో ‘కే ర్యాంప్’ హీరో
- ఫైనల్ గా మ్యాడ్ సీక్వెల్ లోకి ‘లోకి’
- ఎల్లమ్మ కోసం దేవిశ్రీ డ్యుయెల్ రోల్..?
- సెన్సార్ పూర్తి చేసేసుకున్న ‘మాస్ జాతర’.. ఇక జాతరే
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- ‘కొత్త లోక చాప్టర్ 1’ ఓటీటీ స్ట్రీమింగ్ ఇంకెప్పుడు..?
- ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సందీప్ రెడ్డి..!
- ఓటీటీ సమీక్ష: ‘కురుక్షేత్ర’ సీజన్ 2 – తెలుగు డబ్ యానిమేటెడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- అఖండ 2 బ్లాస్టింగ్ రోర్.. స్పీకర్లు జాగ్రత్త..!
- ఎట్టకేలకు ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘కొత్త లోక చాప్టర్ 1’
- పోల్: ప్రభాస్ పుట్టినరోజు వార్తలలో ఏది మిమ్మల్ని బాగా ఆకట్టుకుంది?
- ‘స్పిరిట్’లో రవితేజ, త్రివిక్రమ్ వారసులు..!

