నందీశ్వరుడు చిత్రం ఈ శుక్రవారం విడుదల అవ్వాల్సి వుంది. కాని ఇప్పుడు ఈ చిత్ర విడుదలని ఈ నెల 29 కి వాయిదా వేసినట్లు తెలుస్తుంది. తారకరత్నహీరోగా చేస్తున్న ఈ చిత్రంలో
షీనా హీరోయిన్ గా నటిస్తుంది. నందీశ్వరుడు కన్నడంలో వచ్చిన ‘డెడ్లీ సోమా’ చిత్రానికి రిమేక్. ఈ చిత్రాన్ని కోట గంగాధర్ రెడ్డి మరియు సేగు రమేష్ బాబు నిర్మించారు. యరజల శీను దర్శకత్వం అందించిన ఈ చిత్రానికి ప్రభు సంగీతం అందించాడు. జగపతి బాబు పోలిస్ పాత్రలో కనిపించబోతున్నారు. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తారకరత్నకి హిట్ అందించాలని కోరుకుందాం.
నందీశ్వరుడు చిత్రం విడుదల వాయిదా
నందీశ్వరుడు చిత్రం విడుదల వాయిదా
Published on Dec 19, 2011 6:50 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!