బాద్షా ఆడియో ట్రాక్ లిస్ట్

బాద్షా ఆడియో ట్రాక్ లిస్ట్

Published on Mar 4, 2013 12:40 PM IST

Baadshah

యంగ్ టైగర్ ఎన్.టి.అర్ ‘బాద్షా’ సినిమా ఆడియో మార్చ్ 10న విడుదలవుతోంది. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించారు. దీనిలో మొత్తం 6పాటలు ఉన్నాయి. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలోని పాటల వివరాలు మీకోసం ఫ్రెండ్స్ ..

1. సైరో సైరో
2. బంతి పూల జానకి
3. చలాకి పిల్లమ్మో
4. డైమండ్ గర్ల్
5. వెల్ కమ్ కనకం
6. బాద్షా టైటిల్ సాంగ్

తాజా వార్తలు