రజనీ ఎందుకు థ్రిల్ అయ్యాడు?

రజనీ ఎందుకు థ్రిల్ అయ్యాడు?

Published on Mar 1, 2013 11:10 AM IST

rajini_kanth_kochadaiyaan

తన కూతురు సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా అవుట్ పుట్ చుసిన రజని చాలా ఆనందంగా ఉన్నాడు. చిత్రీకరణ, ఎడిటింగ్ పూర్తైన ఈ సినిమాని రజనీ ప్రత్యేకంగా చెన్నైలో తిలకించారు. ‘కోచ్చడయన్’ నా జీవితంలో మరిచిపోలేని చిత్రం అవుతుంది. ఈ సినిమా చూసాక చాలా థ్రిల్ అయ్యాను అని తెలిపారు.

ఈ మెగా బడ్జెట్ సినిమా హై టెక్నికల్ వేల్యూస్ తో ‘రోబో’ తర్వుతాత రజనీని మరో కొత్త కోణంలో చూపిస్తుందట. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో రజనీ సరసన దీపిక పదుకునె నటించగా, ఏ. ఆర్. రెహమాన్ సంగీతం అందించాడు.

తాజా వార్తలు