జంతువుల్ని ప్రేమించే వాడు కావాలంటున్న త్రిషా

జంతువుల్ని ప్రేమించే వాడు కావాలంటున్న త్రిషా

Published on Dec 7, 2011 6:19 PM IST


తనకు కాబోయే భర్త జంతువుల్ని ప్రేమించే వాడు అయ్యుండాలి అని త్రిషా అంటున్నారు. ఇటీవల జరిగిన తనకి ఉండే వాడు, బాగా ధనవంతుడైన భర్త అక్కర్లేదని, జంతువుల్ని ప్రేమించే వాడితే చాలు. అందరు జంతువుల్ని ప్రేమించలేరని, ఎవరైతే వాటిని ప్రేమించగలుగుతారో వారు మనుషుల్ని కూడా బాగా చూసుకుంటారని త్రిషా అన్నారు. ప్రస్తుతం త్రిషా వెంకటేష్ సరసన ‘బాడీగార్డ్’ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఇది కాకుండా ఎన్టీఆర్ తో ‘దమ్ము’ చిత్రంలో నటిస్తుంది. త్రిషా కావాలనుకునే భర్త రావాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు