
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దమ్ము’ సినిమా హైదరాబాద్ శివార్లలో షూటింగ్ జరుపుకుంటుంది.పొల్లాచ్చి లో షూటింగ్ జరగాల్సి ఉండగా వాతావరణం సరిగా లేకపోవడంతో చిత్ర యూనిట్ హైదరాబాదుకి మార్చారు. ఈ షెడ్యుల్ ఈ నెలాఖరు వరకు జరుగుతుంది. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని బోయపాటి శీను దర్శకత్వం వహిస్తున్నారు. త్రిషా మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా కార్తిక సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో ఎన్టీఆర్ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారని యూనిట్ వర్గాల సమాచారం. అలెగ్సాన్ఢర్ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హైదరాబాదులో దమ్ము షూటింగ్
హైదరాబాదులో దమ్ము షూటింగ్
Published on Dec 5, 2011 1:56 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్.. 2025లోనే తోపు..!
- ఓటీటీలోకి ఇడ్లీ కొట్టు.. ఎప్పుడంటే..?
- ‘స్పిరిట్’లో రవితేజ, త్రివిక్రమ్ వారసులు..!
- అందరి చూపులు అఖండ బ్లాస్ట్ పైనే..!
- హైదరాబాద్-బెంగళూరు హైవేపై అగ్ని ప్రమాదం: కర్నూలు వద్ద బస్సు దగ్ధం, 20 మందికి పైగా మృతి
- ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చిన విజయ్ ఆంటోని ‘భద్రకాళి’
- మరో సినిమాకు ఓకే చెప్పిన కళ్యాణ్ రామ్.. డైరెక్టర్ ఎవరంటే..?
- ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సందీప్ రెడ్డి..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘బాహుబలి ది ఎపిక్’ ట్రైలర్‌కు వచ్చేస్తోంది..!
- యుద్ధానికి సిద్ధమైన ‘ఫౌజీ’.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన హను!
- ‘ఫౌజీ’ చిత్రంలో కన్నడ బ్యూటీ.. ఎవరంటే?
- ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సందీప్ రెడ్డి..!
- ఓటీటీలో ఓజీ.. అయినా ఫ్యాన్స్ అసంతృప్తి.. ఎందుకంటే..?
- ప్రభాస్ బర్త్ డే స్పెషల్ : స్టైల్, స్వాగ్‌కు కేరాఫ్ ‘రాజా సాబ్’
- పోల్: ప్రభాస్ పుట్టినరోజు వార్తలలో ఏది మిమ్మల్ని బాగా ఆకట్టుకుంది?
- వెంకీ మామకు వెల్కమ్ చెప్పిన ‘శంకర వరప్రసాద్ గారు’

