యంగ్ హీరోయిన్ కి హాట్ రోల్స్ చేయాలని ఉందట..!

యంగ్ హీరోయిన్ కి హాట్ రోల్స్ చేయాలని ఉందట..!

Published on Apr 15, 2020 9:30 AM IST

హీరోయిన్ రెజీనా కాసాండ్రా గత ఏడాది ఎవరు చిత్రంతో త్రిల్లింగ్ హిట్ అందుకుంది. అడివి శేషు హీరోగా వచ్చిన ఆ సస్పెన్సు థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. చాలా కాలంగా హిట్ లేక అల్లాడుతున్న రేజీనా కు ఎవరు మంచి బ్రేక్ ఇచ్చింది. నెగెటివ్ షేడ్స్ కలిగిన సస్పెన్సు రోల్ లో రెజీనా కాసాండ్రా మెచ్యూర్డ్ పరఫార్మెన్సు తో ఆకట్టుకుంది. కాగా ఈ అమ్మడుకి ఎలాంటి పాత్రలు చేయాలని ఉందన్న విషయంపై తాజా ఇంటర్వ్యూ లో స్పందించారు.

ఇప్పటికే పలు చిత్రాలలో గ్లామర్ రోల్స్ చేసిన రెజీనా కు ఇంకా హాట్ గర్ల్ రోల్స్ చేయాలని ఉందట. క్యారెక్టరైజేషన్ పరంగా వెరీ టిపికల్ గా ఉంది బ్యాడ్ యాస్ రోల్స్ చేయాలని ఉందని ఆమె చెప్పుకొచ్చారు. తెలుగులో యంగ్ హీరోల పక్కన ఆడిపాడిన రెజీనా ప్రస్తుతం తమిళ పరిశ్రమలో వరుసగా సినిమాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు