దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణ దేవరాయలు అన్నారు. కాని ప్రస్తుతం స్వచ్చమయిన తెలుగు కరువయిపోతుంది దీని మీద చర్యలు తీసుకుంటూ ప్రబుత్వం తెలుగుని తప్పనిసరి చేసింది ఈ విషయమై స్పందిస్తూ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక ప్రముఖ దిన పత్రికతో ఇలా అన్నారు “ఇప్పటికే తెలుగు 90% పోయింది ఎవరి తల్లిని వారు మరిచిపోతే ఎలా, ఇంగ్లీషు కొంచెం ఆలస్యంగా అయినా వస్తుంది అవసరం కాబట్టి. కానీ తెలుగు ఇప్పుడు రాకపోతే ఎప్పుడూ రాదు. మా పిల్లలను స్కూల్లో తెలుగులో మాట్లాడనివ్వమని యాజమాన్యానికి చెప్పాను. వాళ్లూ సరేనన్నారు.” అని అన్నారు. పద్యాల పోటీలు, భగవద్గీత శ్లోకాల పోటీలు, అన్నమయ్య కీర్తన పోటీలు, రామాయణంలో చిన్న ఘట్టంలో నటింపజేయడం లాంటివి చేస్తే తెలుగు ఉనికిని కాపాడుకోవచ్చని త్రివిక్రమ్ చెప్పారు. తెలుగు భాషంటే అందరికి ఇష్టమే అవసరం లేదు కాబట్టి మరిచిపోతున్నారు. ఇపుడు తప్పనిసరి చెయ్యడంతో తెలుగు భాష గొప్పతనం ఏంటో అందరికి తెలుస్తుంది. ఇది నిజంగా మంచి తరుణం.
మా పిల్లలను తెలుగులో మాట్లాడనివ్వమని యాజమాన్యాన్ని కోరాను – త్రివిక్రమ్
మా పిల్లలను తెలుగులో మాట్లాడనివ్వమని యాజమాన్యాన్ని కోరాను – త్రివిక్రమ్
Published on Nov 29, 2012 6:00 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఇంట్రెస్టింగ్ న్యూస్!
- టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘తెలుసు కదా’.. ముగింపు ఎలా ఉంటుందో!
- ‘ఓజి’ నుంచి ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ కి టైం ఫిక్స్ చేసిన థమన్!
- ఓవర్సీస్ మార్కెట్ లో ‘మిరాయ్’ హవా
- ‘ఓజి’ కి ప్రమోషన్స్ అవసరం లేదా?
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- టీమిండియా ధమాకా: యూఏఈ 13 ఓవర్లలోనే ఆలౌట్, 8 మంది బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్లోనే ఔట్
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- యూఎస్ మార్కెట్ లో భారీ మైల్ స్టోన్ కి దగ్గరగా ‘మహావతార్ నరసింహ’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’