“శ్రీ రామ రాజ్యం” చిత్రంతో తెరకు దూరమయిన నయనతార చాలా కాలం విరామం తరువాత “కృష్ణం వందే జగద్గురుం” చిత్రంతో తిరిగి తెర మీద కనపడనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆమె ప్రత్యేకంగా శ్రద్ద చూపుతున్నట్లు సమాచారం. రానా ప్రధాన పాత్రలలో వస్తున్న ఈ చిత్రంలో నయనతార లఘు చిత్రాలను తీసే యువతీ పాత్రలో కనిపించనున్నారు. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో తను ఈ చిత్రానికి తొలిసారిగా డబ్బింగ్ చెప్పానని నయనతార వెల్లడించారు అంతే కాకుండా నయనతార నటన గురించి క్రిష్ ఆమెను ప్రశంసలలో ముంచెత్తారు. “నా తొలి తెలుగు చిత్రం వెంకటేష్ గారి సరసన చేస్తున్న ప్రస్తుతం కం బ్యాక్ చిత్రం రానాతో చేస్తున్నాను” అని గుర్తు చేశారు ఈ చిత్ర ట్రైలర్ కి అద్భుతమయిన స్పందన కనిపించింది. “గమ్యం” మరియు “వేదం” చిత్రాల తరువాత క్రిష్ చేస్తున్న మూడవ చిత్రం ఇది. మణిశర్మ సంగీతం అందించగా సాయి బాబా జాగర్లమూడి మరియు వై రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.
అప్పుడు బాబాయ్ ఇప్పుడు అబ్బాయి అంటున్న నయనతార
అప్పుడు బాబాయ్ ఇప్పుడు అబ్బాయి అంటున్న నయనతార
Published on Oct 9, 2012 4:10 PM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : హీరో శివకార్తికేయన్ – ‘మదరాసి’ ఆడియన్స్కు డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది..!
- గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘టన్నెల్’ ట్రైలర్ రిలీజ్
- టాక్.. ‘పెద్ది’ కూడా గ్లోబల్ లెవెల్ ప్లానింగ్?
- శీలావతి కోసం పుష్పరాజ్… సౌండింగ్ అదిరింది..!
- నైజాంలో ‘రాజా సాబ్’ డీల్ పూర్తి.. రిలీజ్ చేసేది వారేనట!?
- లేటెస్ట్.. ‘కూలీ’ ఓటీటీ డేట్ వచ్చేసింది!
- 300 కోట్ల సినిమా ఉన్నా ‘మదరాసి’ కి చప్పుడే లేదే!
- IPL 2026: ధోని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఐపీఎల్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
- పైడ్ ప్రీమియర్స్ తో ‘లిటిల్ హార్ట్స్’.. మేకర్స్ కాన్ఫిడెన్స్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’లో తన పాత్రపై కుండబద్ధలు కొట్టిన బ్యూటీ..!
- ఆంధ్ర కింగ్ తాలూకా.. బీట్ రెడీ సింగర్ కూడా రెడీ..!
- ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసిన ‘కన్నప్ప’
- ఓటీటీలో ‘కన్నప్ప’ ట్విస్ట్!
- అల్లరి నరేష్ కొత్త సినిమా టీజర్ కి డేట్ ఫిక్స్!
- ‘ఓజి’ మేకర్స్ ఈ విషయంలో లైట్ తీసుకున్నారా..!
- వీడియో : కిష్కింధాపురి ట్రైలర్ (బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్)
- వీడియో : ఘాటీ రిలీజ్ గ్లింప్స్ (అనుష్క శెట్టి)