నీలకంఠ దర్శకత్వంలో రానున్న చిత్రంలో బ్రహ్మాజీ సరికొత్త అవతారంలో కనిపించబోతున్నాడు. దశాబ్ద కాలం పైగా ఎన్నో కామెడీ మరియు సీరియస్ పాత్రల్ని పోషించారు బ్రహ్మాజీ. వరుణ్ సందేశ్ హీరోగా రాబోతున్న చిత్రంలో బ్రహ్మాజీ వరుణ్ సందేశ్ కు తండ్రిగా కనిపించబోతున్నారు. నీలకంఠ ఈ పాత్ర కోసం బ్రహ్మాజీని ఒప్పించినట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన ఈ చిత్రాన్ని డీఎస్ రావు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం నీలకంఠ గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విరోధి చిత్రాన్ని రదర్శించనున్నారు. ఈ చిత్రం ఇండియన్ పనోరమ విభాగంలో ప్రదర్శితం కానుంది.
నీలకంఠ చిత్రంలో సరికొత్త అవతారంలో బ్రహ్మాజీ
నీలకంఠ చిత్రంలో సరికొత్త అవతారంలో బ్రహ్మాజీ
Published on Nov 28, 2011 12:50 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘కింగ్డమ్’ సెన్సేషనల్ ఓపెనింగ్స్.. యూఎస్ మార్కెట్ లో అప్పుడే
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?