‘ సార్ ఒస్తారా ‘ లో మళ్లీ జతకట్టనున్న ” రవితేజ – కాజల్ “

‘ సార్ ఒస్తారా ‘ లో మళ్లీ జతకట్టనున్న ” రవితేజ – కాజల్ “

Published on May 31, 2012 1:04 PM IST


” సార్ ఒస్తారా “చిత్రం లో మాస్ మహారాజ రవితేజ కి జంటగా కాజల్ అగర్వాల్ నటించబోతున్నారు. ఈ చిత్ర మొదటి షెడ్యూల్ చిత్రీకరణ జూన్ 16 నుంచి ఊటీలో ప్రారంభంకానుంది.ఈ చిత్ర కథానాయిక కోసం ముందుగా అమలా పాల్ మరియు పరుల్ యాదవ్ లను పరిశీలించినా చివరికి ఆ అవకాసం కాజల్ అగర్వాల్ కి దక్కింది. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ ఫై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. పరశురాం దర్శకత్వం వహించబోతున్నఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించబోతున్నారు

తాజా వార్తలు