విడుదలకు సిద్దమయిన ‘ఘోస్ట్ రైడర్-2’

విడుదలకు సిద్దమయిన ‘ఘోస్ట్ రైడర్-2’

Published on Feb 16, 2012 6:34 PM IST

నికోలస్ కేజ్ నటించిన హాలీవుడ్ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘ఘోస్ట్ రైడర్-2’. ఈ చిత్రాన్ని లక్ష్మీగణపతీ ఫిలింస్ సంస్థ తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఈ నెల 17న తెలుగునాట విడుదల చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం.బి, రూపేష్.వై ఈ చిత్రానికి నిర్మాతలు. 150 ప్రింట్లతో తెలుగునాట ఈ సినిమా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. గతం లో “ఘోస్ట్ రైడర్” చిత్రం మూలాన ఈ చిత్రం మీద భారి అంచనాలున్నాయి. ఈ చిత్రానికి నెవెల్‌డైన్, బ్రెయిన్ టైలర్ దర్శకత్వం వహించారు.

తాజా వార్తలు