ధరలు పెరుగుదల చిత్ర డిమాండ్ ని బట్టి ఉంటుంది కాబట్టి చిత్రం లో తారలను బట్టి ఇది మారుతూ ఉంటుంది.కాని నిర్మాణ వ్యయం బట్టి మారదు. ఒకవేళ కథానాయకుడు రెమ్యునరేషన్ పెంచితే అది నేరుగా దిస్త్రిబ్యుతర్స్ మీద ప్రభావం చూపుతుంది. పెద్ద చిత్రాలు భారి వ్యయంతో చేసిన చిత్రం కూడా భారీగా జనం వస్తారని నమ్మకం లేదు. కావున నిర్మాతలు చిన్న చిత్రాల మీద ద్రుష్టి పెట్టాల్సి ఉంది పెద్ద కథానాయకులు అందరు వాళ్ళ స్థాయి పెరిగే కొద్ది వాళ్ళ స్థాయికి తగ్గట్టు గా భత్యం తీసుకుంటున్నారు ఒకవేళ నిర్మాతలు చిన్న చిత్రాలు చేసినట్టయితే బాగుంటుంది తమిళ నటుడు మరియు దర్శకుడు భాగ్యరాజ్ తను కమల్ హాసన్ లాంటి నటుడు ని పెట్టుకోలేను అని తెలిసినపుడు తనని తాను హీరోగా మలుచుకున్నారు ఈ సంవత్సరం టాలివుడ్ కొన్ని కొత్త ముఖాలను చూడవచ్చు.
ధరలు పెరుగుదల చిన్న చిత్రాలకు అవకశం ఇస్తుంది
ధరలు పెరుగుదల చిన్న చిత్రాలకు అవకశం ఇస్తుంది
Published on Feb 3, 2012 11:51 PM IST
సంబంధిత సమాచారం
- అందుకే సక్సెస్ కాలేదు – తెలుగు హీరోయిన్
- శ్రీలీల.. హిట్టు కొట్టాలమ్మా..!
- మెగాస్టార్ సినిమాలో మహారాజ విలన్ ?
- ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ..?
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డే్ట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!

