మీడియా నుండి చిత్రాలను దూరంగా ఉంచడం లో శేఖర్ కమ్ముల మొదట ఉంటారు. తన రాబోయే చిత్రం “లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ” ప్రస్తుతం పరిశ్రమ లో పెద్ద మిస్టరీ. గతం లో ఈ చిత్ర ఆడిషన్స్ కోసం పిలిచారు తరువాత ఈ చిత్రం గురించి ఎటువంటి వార్త వెలువడలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర కథానాయిక ఒక ఎన్ ఆర్ ఐ ఇప్పుడు ఈ చిత్రం నుండి వేల్లిపోయినట్టు సమాచారం. ఇప్పటికే ఆరు నెలల చిత్రీకరణ జరిగింది ఈ అమ్మాయి లేకుండా శేఖర్ కమ్ముల చిత్రం పూర్తి చెయ్యటం అసాధ్యం అని ఒక ప్రముఖ దిన పత్రిక ప్రచురించింది ఇప్పుడు ఈ భామ స్థానం లో శేఖర్ శ్రియ శరణ్ ని అడిగినట్టు సమాచారం ఇంకా శ్రియ ఈ చిత్రానికి అంగీకారం తెలపలేదు ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుంది అనేది పెద్ద ప్రశ్నగా మారింది ఈ ప్రశ్న కి శేఖర్ కమ్ముల మాత్రమే సమాధానం ఇవ్వగలరు.
శేఖర్ కమ్ముల “లైఫ్ ఇస్ బ్యూటిఫుల్” లో శ్రియ?
శేఖర్ కమ్ముల “లైఫ్ ఇస్ బ్యూటిఫుల్” లో శ్రియ?
Published on Feb 1, 2012 11:33 PM IST
సంబంధిత సమాచారం
- సినిమాల్లో రీఎంట్రీకి సిద్ధమవుతున్న ‘ఆనందం’ హీరోయిన్ రేఖ
- ట్రోలర్స్‌కు నాగవంశీ మాస్ రిప్లై.. ఇంకా ఆ టైమ్ రాలేదు..!
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- చై, కొరటాల ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
- ఓటిటిలో ‘వీరమల్లు’ ట్విస్ట్!
- ‘మాస్ జాతర’ కొత్త డేట్ ఇదేనా?
- లోకేష్ వల్లే ‘ఖైదీ 2’ వెనక్కి.. అంత డిమాండ్ చేస్తున్నాడా?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘నీలి నీలి ఆకాశం’ మ్యాజిక్ రిపీట్ చేయనున్న ‘బ్యాడ్ గాళ్స్’ టీమ్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?