మంచి పాత్రలు అరుదుగా వస్తుంటాయి : జెనిలియా

మంచి పాత్రలు అరుదుగా వస్తుంటాయి : జెనిలియా

Published on Jan 31, 2012 10:00 PM IST


దక్షణ భారత చిత్ర పరిశ్రమ లో జెనిలియా చెప్పుకోదగ్గ పాత్రలు చాలా చేసింది. ప్రస్తుతం బాలివుడ్ లో తన శైలి పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది. తన విజయానికి కారణం ఎంతని అడిగితే ఇలా సమాధానం ఇచ్చింది ” నేను చేసిన పాత్రలు చాలా విభిన్నమయినవి దర్శకులు నాకోసం విభిన్నమయిన పాత్ర్హలను ఇచ్చారు. నేను కూడా నాకు నచ్చిన మరియు గుర్తింపు ఇచ్చే పాత్రలే చేశాను” అన్నారు. త్వరలో జెనిలియా రితేష్ ని పెళ్లాడబోతున్నారు. రానా దగ్గుబాటి తో కలిసి “నా ఇష్టం” చిత్రంలో కనిపించాబోతున్నారు.

తాజా వార్తలు