తెలుగులో వరుస చిత్రాలను చెయ్యబోతున్న రిలయన్స్

తెలుగులో వరుస చిత్రాలను చెయ్యబోతున్న రిలయన్స్

Published on Jan 25, 2012 4:30 PM IST


రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ అంబానీ సంస్థలలో భాగం ఈ సంస్థ ఇప్పుడు మళ్ళి తెలుగు లో కి ప్రవేశించబోతుంది. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ తో కలిసి ఈ సంస్థ మూడు చిత్రాలను నిర్మించనుంది పూరి జగన్నాథ్ చేస్తున్న రవితేజ, పవన్ కళ్యాణ్ చిత్రాలు మరియు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం లో గోపీచంద్ చేస్తున్న చిత్రము వీరు చేస్తున్నారు గతం లో మంచు విష్ణు తో వీరు ” సలీం ” అనే చిత్రాన్ని నిర్మించారు. తరువాత ఏ చిత్రము చెయ్యలేదు ” మా సంస్థ తో కలిసి పని చేయటం వల చిత్ర పరిశ్రమ అబివృద్ది జరుగుతుంది అన్ని మారకాలు కనిపించేలా జరుగుతాయి” అని నిర్మాత చెప్పారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ చివరగా ఎన్.టి.ఆర్ నటించిన “ఊసరవెల్లి” చిత్రాన్ని నిర్మించారు.

తాజా వార్తలు