ప్రముఖ కథానాయకుడు కృష్ణం రాజు మైక్రోఫోన్ పట్టుకోనున్నారు. ప్రస్తుతం చిత్ర కథని ముగించే పనిలో ఉన్నారు ఈ చిత్ర కథ అవినీతి చుట్టూ తిరగనుందని సమాచారం. ప్రస్తుతం శనీశ్వర అనే ధారావాహిక మీద దృష్తి పెట్టారు దర్శకుని గా తన కలల చిత్రం “విశాల నేత్రాలు” అని ఈ చిత్రాన్ని ద్విభాషా చిత్రం గా (కన్నడ మరియు తెలుగు) చెయ్యబోతున్నారు అన్ని కుదిరితే “బొబ్బిలి బ్రహ్మన్న” చిత్రాన్ని రిమేక్ చెయ్యాలని ఉందని దానితో పాటు ప్రభాస్ తో “భక్త కన్నప్ప” చిత్రం చెయ్యాలని ఉందని చెప్పారు ఈ చిత్రాలు అన్ని గోపి కృష్ణ బ్యానర్ మీద చేయ్యనున్నట్టు చెప్పారు తమిళ డబ్బింగ్ చిత్రాల మీద వస్తున్న విమర్శలు గురించి అడగగా నిజానికి ప్రబుత్వానికి చెల్లిస్తున్న వ్యాట్ వల్లే ఎక్కువ హాని జరుగుతుంది అని చెప్పారు.
దర్శకునిగా మారనున్న కృష్ణం రాజు
దర్శకునిగా మారనున్న కృష్ణం రాజు
Published on Jan 20, 2012 12:58 PM IST
సంబంధిత సమాచారం
- ‘అఖండ 2’ ఓటీటీ రైట్స్ కోసం సాలిడ్ పోటీ.. మామూలుగా లేదట..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- లోకేష్ కనగరాజ్ మరో మిస్టేక్ చేస్తున్నాడా?
- ‘పెద్ది’ నుంచి రెండో ట్రీట్ కి సిద్ధమా?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- మెగా 157 టైటిల్ లాంచ్‌కు డేట్, టైమ్ ఫిక్స్..!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- మారిన ఆడియన్స్ పల్స్.. చిన్నవి చితక్కొడుతుంటే, పెద్దవి చేతులెత్తేస్తున్నాయి..!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘దొరకు సెల్ ఫోన్ వచ్చింది’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘కూలీ’కి పేరిట అక్కడ సరికొత్త రికార్డ్ !
- ‘చిరు’ చేయలేదనే చరణ్ తో చేయించా – రాజమౌళి
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- ‘వార్ 2’ 4వ రోజు హిందీ కలెక్షన్స్ ఇవే !
- కూలీ సెన్సేషన్.. 4 రోజుల్లోనే 400 కోట్ల వసూళ్లు..!