తమిళంలో స్థిరపడాలి చూస్తున్న దీక్ష సెత్

తమిళంలో స్థిరపడాలి చూస్తున్న దీక్ష సెత్

Published on Jan 18, 2012 9:41 PM IST

తెలుగులో “మిరపకాయ్” చిత్రం తో తొలి చిత్రమే విజయం సాదించిన దీక్ష సెత్ తమిళంలో మొదటి చిత్రం “రాజ పట్టై” చిత్రం పరాజయం పొందింది అయిన కూడా ఈ భామకి తమిళంలో రెండు చిత్రాలు చేతిలో వున్నాయి శింభు సరసన “వెట్టై మన్నన్” చిత్రం ఒకటి మరొక చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. 2011 లో మిరపకాయ్ వంటి భారి విజయం వచ్చిన ఈ భామ దాన్ని మంచి కెరీర్ గా మలుచుకోలేకపోయింది తమిళంలో ఎన్ని అవకశాలు వచ్చిన తన మొదటి ఎంపిక తెలుగు చిత్రాలకే అని ఈ భామ తేల్చి చెప్పారు ప్రస్తుతం ఈ భామ “వెట్టై మన్నన్” చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు