పశ్చిమ గోదావరి జిల్లలో మొదటి రోజు వసూళ్లు చూసాక పెట్టుబడి కి మించిన వసూలను రాబట్టబోతుందని సూచిస్తుంది దూకుడు వంటి భారి విజయం తరువాత వచ్చిన చిత్రం ఇది. ఈ చిత్రం కూడా ఇంతటి భారి విజయం సాదించడానికి కారణం మహేష్ బాబు చరీష్మా చిత్రం లో తను చెప్పినట్టు “గుర్తు పెట్టుకో ఇక్కడ నీకంటే తోపు ఎవడు లేదు ఇక్కడ” ఈ మాట మహేష్ బాబు దగ్గర నుండి రావటం యాదృచ్చికమే ఎందుకంటే అయన ఎటువంటి పాత్ర లో అయిన ఒదిగిపోగలడు మన పరిశ్రమ లో కొంతమంది హీరోలకే ఉన్న లక్షణం ఇది . కోలివుడ్ లో బిజినెస్ మానియా ఎలా వుంటుంది అనేది ఇంకొక వారం లో తెలుస్తుంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- పిక్ ఆఫ్ ది డే: ‘ఉస్తాద్’ ని కలిసిన ‘కింగ్డమ్’ టీం.. లుక్స్ అదుర్స్
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- బుకింగ్స్ లో దుమ్ము లేపిన ‘కింగ్డమ్’