విక్టరీ వెంకటేష్ ఈ రోజు తన ‘బాడీగార్డ్’చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం భారీగా విడుదలవుతుండగా చుసిన కొందరు ప్రముఖులు పాజిటివ్ టాక్ చెప్తున్నారు. త్రిషా హీరోయిన్ గా నటిస్తుండగా వెంకటేష్ ఆమెకు బాడీగార్డ్ గా నటిస్తున్నారు. మలయాళంలో రూపొందిన బాడీగార్డ్ చిత్రానికి ఇది రిమేక్. ఇప్పటికే తమిళ్, హిందీలో రిమేక్ చేయగా అక్కడ కూడా విజయం సాధించాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బెల్లంకొండ సురేష్ నిర్మాత. తమన్ సంగీతం అందించగా కామెడీ బాగా తీసారని సమాచారం. ఈ చిత్రానికి సంబందించిన లైవ్ అప్డేట్స్ కొద్దిసేపట్లో మీకోసం అందిస్తాం. 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- పిక్ ఆఫ్ ది డే: ‘ఉస్తాద్’ ని కలిసిన ‘కింగ్డమ్’ టీం.. లుక్స్ అదుర్స్
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- బుకింగ్స్ లో దుమ్ము లేపిన ‘కింగ్డమ్’
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- అజిత్ తో సినిమాపై లోకేష్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్!